ప్రైవేట్ హాస్పిటల్స్ లో నిబంధనలకు విరుద్ధంగా ఆపరేషన్లు – మహిళల ప్రాణాలతో చెలగాటం

*ప్రైవేట్ హాస్పిటల్స్ లో నిబంధనలకు విరుద్ధంగా ఆపరేషన్లు - మహిళల ప్రాణాలతో చెలగాటం!* *చర్యలు తీసుకోవాలి - వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్* *జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 21 (ప్రజావాణి):* ప్రైవేట్ హాస్పిటల్ లో నిబంధనలకు విరుద్ధంగా ఆపరేషన్లు చేస్తూ మహిళల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హాస్పిటల్స్ పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సింగారపు రమేష్ డిమాండ్ చేశారు. సోమవారం జనగామ జిల్లా కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జనగామ కలెక్టరేట్ కార్యాలయంలో ఏవోకి...