ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య (మహాజన) సభ సమావేశం

*నసురుల్లాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య (మహాజన) సభ సమావేశం* నసురుల్లాబాద్ సెప్టెంబర్ 28 (ప్రజావాణి) నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో సోమవారము రోజున ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కొప్పుల గంగారం మాట్లాడుతూ సంఘ సర్వసభ్య మహాజనసభ సభ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సంఘం యొక్క లావాదేవీలు, కార్యకలాపాలు మరియు రైతులకు సంబంధించిన అంశాలను సభ్యులకు సంఘ కార్యదర్శి విట్టల్ రైతులకు వివరించడం జరిగింది. తీర్మానం 1. యూరియా అప్ రద్దు చేస్తూ లేని యెడల అమ్మకం సంఘ...