*నసురుల్లాబాద్
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య (మహాజన) సభ సమావేశం*
నసురుల్లాబాద్ సెప్టెంబర్ 28 (ప్రజావాణి) నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో సోమవారము రోజున
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో
కొప్పుల గంగారం మాట్లాడుతూ సంఘ సర్వసభ్య మహాజనసభ సభ సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో సంఘం యొక్క లావాదేవీలు, కార్యకలాపాలు మరియు రైతులకు సంబంధించిన అంశాలను సభ్యులకు సంఘ కార్యదర్శి విట్టల్ రైతులకు వివరించడం జరిగింది.
తీర్మానం 1. యూరియా అప్ రద్దు చేస్తూ లేని యెడల అమ్మకం సంఘ పరిధిలో జరగాలని మహాజన సభలో తీర్మానించడం జరిగినది
ఈ కార్యక్రమంలో సంఘ పరిధి గ్రామ సర్పంచ్లు, ఎం పి టి.సి లు, సంఘ డైరక్టర్లు మరియు పర్యవేక్షణ అధికారి సాయినాథ్ సంఘ సిబ్బంది గ్రామాల రైతులు పాల్గొన్నారు.