ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవాలి
అన్నదాన కార్యక్రమంలో పస్ర సీఐ దయాకర్, ఎస్ఐ తాజుద్దీన్ ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి) గోవిందరావుపేట మండలంలోని పస్రా గ్రామంలో రామకృష్ణ మిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమానికి పస్ర సర్కిల్ ఇన్స్పెక్టర్ సీఐ దయాకర్, ఎస్ఐ తాజుద్దీన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భక్తులతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గణేష్ మండపాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ భగవంతుని...