ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవాలి

ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవాలి అన్నదాన కార్యక్రమంలో మద్దురు ఎస్సై ఎండి.ఆసీఫ్ మద్దూరు సెప్టెంబర్ 22, ప్రజా వాణి, గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని లద్నూరు గ్రామంలో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమంలో మద్దురు ఎస్సై ఎండి.ఆసీఫ్ పాల్గొన్నారు.అనంతరం గణేష్ మండపాన్ని దర్శించి ఆ భగవంతుని ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రజలు ఉన్నతి దిశగా అడుగులు వేయాలని నిర్వాహకులు గణేష్ నిమజ్జనలు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని...