ప్రమాదవశాత్తు మృతి చెందిన సున్నం శివాజీకి ఘన నివాళి
ప్రమాదవశాత్తు మృతి చెందిన సున్నం శివాజీకి ఘన నివాళి,.. సర్పంచ్ వరస.మంగమ్మ బూర్గంపాడు (ప్రజావాణి), సెప్టెంబర్ 20: బూర్గంపాడు మండలం ఉప్పుసాక గ్రామపంచాయతీ పరిధిలో గల సున్నం శివాజీ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఈ విషాద ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న ఉప్పుసాక గ్రామపంచాయతీ సర్పంచ్ వరస. మంగమ్మ మృతదేహాన్ని సందర్శించి, శివాజీకి ఘన నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. శివాజీ మృతి పట్ల గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ...