ప్రమాదంలో కోల్పోయిన కుటుంబానికి బీమా భరోసా
ప్రమాదంలో కోల్పోయిన కుటుంబానికి బీమా భరోసా పెనుకుల కొమురయ్య కుటుంబానికి రూ.10.86 లక్షల బీమా ప్రయోజనం ఓదెల, సెప్టెంబర్ 20: ప్రమాదవశాత్తు కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబానికి బీమా సంస్థ ఆర్థిక భరోసాను అందించింది. ఓదెల మండలం నాంసంపల్లె గ్రామానికి చెందిన పెనుకుల కొమురయ్య 2022 సంవత్సరంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో రూ.21,803 ప్రీమియంతో బీమా పాలసీ తీసుకున్నారు. ఈ పాలసీని ఓజ్జా శ్రీనివాస్, భిక్కు నాయక్‌ల ద్వారా పొందారు. ఇటీవల పెనుకుల కొమురయ్య ప్రమాదవశాత్తు మృతి చెందడంతో, పాలసీ నిబంధనల ప్రకారం...