ప్రభుత్వ భూమిని కాపాడాలి.. అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవాలి!
ప్రభుత్వ భూమిని కాపాడాలి.. అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవాలి! లాక్నావరం–జయగిరి శివారుల్లో తవ్వకాలు, బండల పేలుళ్లపై ఫిర్యాదు సర్వే నంబర్లపై సమగ్ర సర్వే నిర్వహించాలని తహసీల్దార్‌కు వినతి బండల పేలుళ్లతో ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయంటున్న గ్రామస్థులు జయగిరి, సెప్టెంబర్ 22, ప్రజావాణి: హసన్‌పర్తి మండలం జయగిరి, లాక్నావరం శివారుల్లో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతోందని, అనుమతులు లేకుండా మైనింగ్, గ్రానైట్ తవ్వకాలు, బండల పేలుళ్లు జరుగుతున్నాయని ఆరోపిస్తూ జయగిరి గ్రామానికి చెందిన కొత్తకొండ కృష్ణంరాజు, తండ్రి వీరాస్వామి తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. లాక్నావరం శివారులోని సర్వే...