ప్రభుత్వ భూమిని కాపాడండి.. మైనింగ్‌ను అడ్డుకోండి
ప్రభుత్వ భూమిని కాపాడండి.. మైనింగ్‌ను అడ్డుకోండి! లక్నవరం–జయగిరి శివారులో సర్వే నంబర్ 69లో గ్రానైట్ తవ్వకాలపై ఆరోపణలు పైల మహిపాల్ రెడ్డి మైనింగ్‌పై సమగ్ర విచారణ జరపాలని రైతులు, ప్రజలు, గ్రామస్తుల డిమాండ్ 12 ఎకరాల 10 గుంటల ప్రభుత్వ భూమికి రక్షణ కల్పించాలని బొజ్జ చిన్న రాజు, పి. నరేష్ ఫిర్యాదు హసన్‌పర్తి, సెప్టెంబర్ 28, మన ప్రజావాణి: హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం లక్నవరం–జయగిరి గ్రామ శివారులోని సర్వే నంబర్ 69లో ప్రభుత్వ భూమిలో గ్రానైట్ తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు కలకలం...