ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్‌లు, బూట్ల పంపిణీ

*ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్‌లు, బూట్ల పంపిణీ* *విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం..* *-సర్పంచ్ ప్రవీణ్ నాయక్* *విద్యార్థుల ముఖాల్లో చిరునవ్వులు.. కొత్తపేట పాఠశాలలో సందడి* ప్రజావాణి బయ్యారం, సెప్టెంబర్ 17: బయ్యారం మండలంలోని కొత్తపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గురువారం సందడి నెలకొంది. పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తులు, బూట్లు, బెల్టులను కొత్తపేట గ్రామ సర్పంచ్ భూక్యా ప్రవీణ్ నాయక్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రవీణ్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు,...