ప్రభుత్వ పాఠశాలలో డీపీటీ, టీడీ టీకాలపై అవగాహన

ప్రభుత్వ పాఠశాలలో డీపీటీ, టీడీ టీకాలపై అవగాహనటీకా కేవలం ఇంజక్షన్ కాదు.. ఆరోగ్యానికి రక్షణ కవచం: హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులుషాద్‌నగర్ ప్రజావాణి సెప్టెంబర్ 12:విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో డీపీటీ, టీడీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చించోడు పరిధిలోని షాద్‌నగర్ సబ్‌సెంటర్ ‘సి’ ఏరియా శ్రీనివాస కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో శనివారం విద్యార్థులకు టీకాలు వేసి, వాటి ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.ఎంఎల్‌హెచ్‌పీ వైద్యాధికారి డాక్టర్ ముస్తాకిన్ అహ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ జె....