ప్రభుత్వ కార్యాలయాలు వెంటనే నిర్మించాలి
* సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ జమ్మికుంట సెప్టెంబర్ 9 (ప్రజావాణి) జమ్మికుంట మండలం నుండి పాలకులు పది సంవత్సరాల క్రితం ఇల్లందకుంట మండలంగా ఏర్పాటు చేసినప్పటికీ నేటికీ పక్కా ప్రభుత్వ భవనాలు నిర్మించకపోవడం సిగ్గుచేటని వెంటనే ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారుబుధవారం రోజున సిపిఎం పార్టీ ఇల్లందకుంట మండల కమిటీ సమావేశం తిప్పరపోయిన శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిందిఈ సమావేశానికి హాజరై...