ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందక రోగికి ఇబ్బందులు.

ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందక రోగికి ఇబ్బందులు. మన ప్రజావాణి. మంథని ప్రతినిధి. మంతిని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రచ్చపెల్లి గ్రామానికి చెందిన కలగూర రాజయ్య అనే వ్యక్తి నెల రోజుల నుండి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చాలా ఇబ్బందులకు గురవుతున్నానని చెప్పాడు గ్రామంలో నా సొంత పనుల కోసం బైక్ పై వెళ్లి వస్తుంటే అదుపుతప్పి కింద పడిపోవడంతో కాలుకు చిన్న మేకు దిగిందని దానికోసం మంతిని ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే దానికి ఆపరేషన్ చేయాలని నెల రోజుల...