ప్రభుత్వం దిగిరాకుంటే తీవ్ర పరిణామాలు

ప్రభుత్వం దిగిరాకుంటే తీవ్ర పరిణామాలు కరువు సహాయక చర్యలు చేపట్టడంలో చంద్రబాబు విఫలం తుంగభధ్ర, శ్రీశైలం నుంచి నీళ్లు వస్తున్నా సరిగ్గా అందించలేదు హంద్రీనీవా ద్వారా వచ్చిన 10.5 టీఎంసీలు ఎక్కడికెళ్లాయి? అనంతపురం జిల్లాలో 2.50 లక్షల ఎకరాల్లో విత్తనం పడని పరిస్థితి ఈ ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలూ ఎండిపోతున్నాయ్‌ అడుగంటిన భూగర్భ జలాలు.. 52 మి.మీ లోటు వర్షపాతం రెండున్నరేళ్లలో ఏకంగా 200 మందికి పైగా రైతుల ఆత్మహత్యలు ఏ ఒక్క కుటుంబానికీ పరిహారం అందించని చంద్రబాబు పరిస్థితులు ఇంత దారుణంగా...