ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు

ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు ప్రజావాణి సెప్టెంబర్ 17 కమలాపూర్ మండల్ మరిపల్లిగూడెం దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా బిజెపి నాయకులు కార్యకర్తలు యువకులు, పెద్ద సంఖ్యలో పాల్గొని నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి నాయకులు కార్యకర్తలు, పరస్పర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న కృషిని కొనియాడారు ఆయన నాయకత్వంలో దేశం వివిధ రంగాల్లో అభివృద్ధి దశగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు ప్రధాని జన్మ...