*ప్రధానమంత్రి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి బీజేపీ నాయకులు*

*ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా గండిమైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు* *ప్రధానమంత్రి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి బీజేపీ నాయకులు* మేడ్చల్, సెప్టెంబర్ 17: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని మేడ్చల్ పట్టణంలోని గండిమైసమ్మ ఆలయంలో బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు, దీపారాధన నిర్వహించారు. మేడ్చల్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షురాలు జల్లి శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జల్లి శైలజ హరినాథ్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో...