ప్రధానమంత్రికి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలి కౌన్సిలర్ అర్చన శ్రీనివాస్

ఘనంగా ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు ప్రధానమంత్రికి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్ష ఎల్లంపేట: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎల్లంపేట్ మున్సిపాలిటీ 24వ వార్డులో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. 24వ వార్డు కౌన్సిలర్ అర్చనా శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వాద దీపం వెలిగించారు. ఈ సందర్భంగా అర్చనా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ సేవలో మరింతకాలం కొనసాగాలని, సంపూర్ణ ఆయురారోగ్యాలతో ప్రజలకు...