*ప్రథమ చికిత్స కేంద్రంలో అనధికార వైద్యంపై ఆరోపణలు*

*ప్రథమ చికిత్స కేంద్రంలో అనధికార వైద్యంపై ఆరోపణలు* *రోగ నిర్ధారణ లేకుండానే ఇంజక్షన్లు, సెలైన్లు* *మందులు, వైద్య సేవల పేరుతో అధిక వసూళ్ల ఆరోపణలు* మేడ్చల్, నేడున్యూస్: మేడ్చల్‌ వెంచర్‌లోని శ్రీ ఉమామహేశ్వర ప్రథమ చికిత్స కేంద్రం నిర్వహణపై స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. ప్రథమ చికిత్స అందించి, అవసరమైతే పెద్ద ఆసుపత్రులకు రిఫర్ చేయాల్సిన కేంద్రంలో అర్హతలపై అనుమానాలున్న వ్యక్తులు వైద్య సేవలు అందిస్తున్నారని వారు చెబుతున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. ఉమామహేశ్వర మెడికల్‌ షాప్‌ పక్కనున్న మరో షాపులో రోగులకు చికిత్స అందిస్తున్నారు....