*ప్రత్యేక బాణీలతో ప్రజా కవి సబ్బు నాగయ్య…!

*ప్రత్యేక బాణీలతో ప్రజా కవి సబ్బు నాగయ్య...! *ఆనాడు మాజీ ఎమ్మెల్యే పై పాట తో కొనసాగుతున్న నాగన్న ప్రస్థానం... *విపరీతంగా ఆకర్షిస్తున్న బాణిలు ఆయన సొంతం *కడు పేదరికం అయినా పాటకు ప్రాణం పోస్తున్న నాగన్న సెంటు భూమి లేదు.. తన ఆలోచనలతో బాణీలు కట్టి ప్రజలను చైతన్యవంతం చేయాలనే లక్ష్యంతో కడు పేదరికం మధ్య జీవనం కొనసాగిస్తూ పాటలకు ప్రాణం పోస్తూ బాణీలను పొందుపరిచి ప్రైవేటు ఫోక్ సాంగ్లను పరిచయం చేస్తూ విశేషంగా ఆకర్షిస్తున్న ప్రజాకవి సబ్బు నాగన్న పై మన...