ప్రత్యేక డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేయాలి

*ప్రత్యేక డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేయాలి* *మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు వినతి* * *మన ప్రజావాణి* మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- జిల్లా పేద ప్రజల కోసం నూతనంగా ప్రారంభించబోయే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పూర్తి సౌకర్యాలతో ప్రత్యేక డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేయాలని సామాజిక కార్యకర్త వంజరి వెంకటేష్ కోరారు. డయాలసిస్ రోగుల ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని మంచిర్యాల ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కు వినతి పత్రం అందజేశారు. అనంతరం వెంకటేష్...