ప్రతి బొట్టు ప్రజల కోసమే..ఇంటింటికీ శుద్ధ జలాన్ని అందించడమే ‘భగీరథ’
ప్రతి బొట్టు ప్రజల కోసమే..ఇంటింటికీ శుద్ధ జలాన్ని అందించడమే ‘భగీరథ’ లక్ష్యం పాత ముగ్ధుంపురంలో మిషన్ భగీరథ సమీక్షా సమావేశం 8 రిజిస్టర్ల నిర్వహణతో సమస్యలకు తక్షణ పరిష్కారం:ఏఈ ప్రభావతి చెన్నారావుపేట సెప్టెంబర్ 29 ప్రజావాణి గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం చూపుతూ, ప్రతి కుటుంబానికి రక్షిత మంచి నీటిని అందించడమే మిషన్ భగీరథ పథకం యొక్క మూల ఉద్దేశమని ఏఈ ప్రభావతి తెలిపారు.పాత ముగ్ధుంపురంలో గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో మంగళవారం నీటి సరఫరా, నిర్వహణపై ప్రత్యేక అవగాహన సమావేశం జరిగింది.ఈ...