ప్రతిజ్ఞ దివాస్‌కు ఘన సన్నాహాలు<br>

ప్రతిజ్ఞ దివాస్‌కు ఘన సన్నాహాలునవంబర్ 23 కార్యక్రమం విజయవంతానికి ఆర్‌ఎస్‌పీ బృందం సమీక్షా సమావేశంశనివారం హనుమకొండలో కీలక భేటీప్రజావాణి ప్రతినిధి నవీన్ హన్మకొండ బ్యూరో హనుమకొండ, సెప్టెంబర్ 4 : డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న నవంబర్ 23 ప్రతిజ్ఞ దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో కార్యక్రమ నిర్వహణ, ముందస్తు ఏర్పాట్లు, బాధ్యతల కేటాయింపుపై చర్చించేందుకు ఆర్‌ఎస్‌పీ బృందం ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసింది.సెప్టెంబర్ 5న శనివారం హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్‌లో...