ప్రజా సేవలో మరో మైలురాయి మారుమూల గిరిజన పల్లెలకు చేరనున్న ‘ఆరోగ్య రథాలు’

*ప్రజా సేవలో మరో మైలురాయి మారుమూల గిరిజన పల్లెలకు చేరనున్న 'ఆరోగ్య రథాలు'!*         జాతీయ ఎస్టీ కమిషన్ జాటోతు హుస్సేన్ నాయక్.           నిరంతరం జనం కోసం తపించే నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు.         కేసముద్రం సెప్టెంబర్ 09,ప్రజావాణి.         ప్రజా సంక్షేమమే పరమావధిగా, సమాజ సేవలో ముందుండే నాయకత్వం, నిరంతరం శ్రమించే కార్యకర్తల సైన్యం ఉంటే గ్రామీణ ప్రాంతాలు ఎలా అభివృద్ధి...