ప్రజా సేవకు గౌరవ డాక్టరేట్
ప్రజా సేవకు గౌరవ డాక్టరేట్.జూపెడకు చెందిన మండాది నరేందర్ గౌడ్‌కు మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హానరరీ డాక్టరేట్–2026.పాలేరు, ప్రజావాణి న్యూస్, సెప్టెంబర్ 15: సామాజిక సేవ, ఆరోగ్య సేవలు, ఉచిత వైద్య శిబిరాల నిర్వహణలో విశేష కృషి చేస్తున్న తిరుమలాయపాలెం మండలం జూపెడ గ్రామానికి చెందిన మండాది మల్లయ్య–పద్మ దంపతుల చిన్న కుమారుడు మండాది నరేందర్ గౌడ్‌కు మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ హానరరీ డాక్టరేట్–2026ను ప్రదానం చేసింది.చిన్నతనం నుంచే ప్రజాసేవపై ఆసక్తి పెంచుకున్న నరేందర్ గౌడ్, 15వ ఏట నుంచి...