ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలకు నిర్దేశిత గడువులోనే నాణ్యమైన పరిష్కారం చూపాలి జాయింట్ కలెక్టర్  కల్పనా కుమారి

ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలకు నిర్దేశిత గడువులోనే నాణ్యమైన పరిష్కారం చూపాలి జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి. ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో సెప్టెంబర్ 28.ప్రకాశం జిల్లా కలెక్టరేట్‌లోని PGRS హాల్లో సోమవారం నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' (PGRS) కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి పాల్గొని, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులు మరియు అర్జీలను నేరుగా స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా తమ సమస్యలను విన్నవించుకోవడానికి వచ్చిన బాధితుల నుండి...