ప్రజా పాలనా దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ

ప్రజా పాలనా దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ పెద్దవంగర, సెప్టెంబర్ 17 ప్రజావాణి ప్రజా పాలనా దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దవంగర మండల కేంద్రంలోని మండల వనరుల కేంద్రం (ఎం.ఆర్.సి ) లో గురువారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల విద్యాశాఖాధికారి బి. శ్రీనివాస్ పథకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పెద్దవంగర సర్పంచ్ పారిజాత సురేష్ పాల్గొని ప్రజా పాలన, విద్యాభివృద్ధి మరియు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎం ఈ ఓ బి. శ్రీనివాస్...