ప్రజాహిత పాలన కోసం బహుజన్ ఫ్రంట్ ఏర్పాటు

ప్రజాహిత పాలన కోసం బహుజన్ ఫ్రంట్ ఏర్పాటు వివిధ,రాజకీయ ప్రజ సంఘాల ఆధ్వర్యంలో ఏకగ్రీవ తీర్మానం ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో సెప్టెంబర్ 26. రానున్న నగరపాలక సంస్థ ఎన్నికలలో ప్రజాహిత, పారదర్శక, అవినీతి రహిత పాలన కోసం మూడవ రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక బహుజన ఫ్రంట్ కు నేడు బహుజన నాయకుల ఆధ్వర్యంలో నాంది పలికినట్లు, పి పేరయ్య, చావలి సుధాకర్ లు తెలిపారు. శనివారం ఒంగోలులో గిరిజన్ భవన్లో జరిగిన ఎస్సీ, ఎస్టీ బీసీ ముస్లిం క్రిస్టియన్ రాజకీయ అవగాహన...