ప్రజాస్వామ్యానికి సంకెళ్లు.. కాంగ్రెస్‌ సర్కార్‌పై బీఆర్‌ఎస్‌ ఫైర్‌

•ప్రజాస్వామ్యానికి సంకెళ్లు.. కాంగ్రెస్‌ సర్కార్‌పై బీఆర్‌ఎస్‌ ఫైర్‌•పటాన్చెరులో మైపాల్ రెడ్డి పిలుపుమేరకు రాస్తారోకో ధర్నా •ప్రతిపక్షం గొంతు నొక్కే కుట్ర: మాద్రి పృథ్వీరాజ్‌ ఆగ్రహంపటాన్‌చెరు, సెప్టెంబర్ 7(ప్రజావాణి): అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో పటాన్‌చెరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఉన్న జాతీయ రహదారిపై నిరసన ధర్నా నిర్వహించారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పిలుపు మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు గూడెం మధుతో...