ప్రజాస్వామ్యానికి సంకెళ్లు కాంగ్రెస్‌ సర్కార్‌పై బీఆర్‌ఎస్‌ ఫైర్‌

•ప్రజాస్వామ్యానికి సంకెళ్లు.. కాంగ్రెస్‌ సర్కార్‌పై బీఆర్‌ఎస్‌ ఫైర్‌   •పటాన్‌చెరులో బీఆర్‌ఎస్‌ రాస్తారోకో, ధర్నా..   • ప్రతిపక్షం గొంతు నొక్కే కుట్ర: మాద్రి పృథ్వీరాజ్‌ ఆగ్రహం పటాన్‌చెరు, సెప్టెంబర్‌ 7 (ప్రజావాణి): అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్న తీరును నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో పటాన్‌చెరు పట్టణంలోని అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన ఈ ఆందోళనలో సీనియర్‌ నాయకులు గూడెం మధుతో...