ప్రజాసేవ చేయడమే న్యాయవ్యవస్థ యొక్క లక్ష్యం.

ప్రజాసేవ చేయడమే న్యాయవ్యవస్థ యొక్క లక్ష్యం. పేదప్రజల కోసం ఉచిత న్యాయ సలహాలు. హనుమకొండ సీనియర్ సివిల్ జడ్జి హైమా పూజిత. ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:- న్యాయవ్యవస్థ ప్రజల వద్దకే వస్తుందని హనుమకొండ సీనియర్ సివిల్ జడ్జి జిల్లా లీగల్ సెల్ అథారిటీ నేరెళ్ల వెంకట హైమా పూజిత అన్నారు మంగళవారం స్థానిక గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచు మునిగడప లావణ్య ఆధ్వర్యంలో మంగళవారం న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు ఆమె ప్రజలతో మాట్లాడుతూ పేదవారికి ఉచితంగా న్యాయం అందించడానికి ప్రజల వద్దకు వచ్చినట్లు తెలిపారు అందరికీ...