ప్రజావాణి న్యూస్ ఎఫెక్ట్ – జిల్లా కోసం టవర్ ఎక్కిన వీరుడికి అండగా నిలిచిన జేఏసీ నాయకుడు
*ప్రజావాణి న్యూస్ ఎఫెక్ట్ - జిల్లా కోసం టవర్ ఎక్కిన వీరుడికి అండగా నిలిచిన జేఏసీ నాయకుడు* *జిల్లా కోసం టవర్ ఎక్కిన వీరుడు నేడు మంచానికే పరిమితం - అనే వార్తకు స్పందన* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 27 (ప్రజావాణి): జనగామ జిల్లా ఉద్యమకారుడు ఇరుగు రమేష్ గుండె సంబంధిత సమస్యతో గాంధీ హాస్పిటల్ లో చేరి ఆపరేషన్ కు రూ.20,000 అవసరమై దాతల కోసం ఎదురుచూస్తున్నారని మన సమగ్ర ప్రజావాణి తెలుగు డైలీ లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే....