ప్రజావాణి దరఖాస్తులపై కలెక్టర్ కొరడా!

“ప్రజావాణి దరఖాస్తులపై కలెక్టర్ కొరడా” “పెండింగ్ ఫైళ్లకు చెక్ పెట్టండి!”   “ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్‌లో ఉండొద్దు”   “ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు” “ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి”     అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశం   మెదక్, జిల్లా బ్యూరో ప్రజావాణి సెప్టెంబర్ 7:   ప్రజల సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ప్రజావాణి దరఖాస్తులను అధికారులు సత్వరమే పరిశీలించి, పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి,...