ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లేకుండా పరిష్కరించా

*ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లేకుండా పరిష్కరించాలి...* *వివిధ ప్రాంతాల ప్రజల నుండి 83 అర్జీల స్వీకరణ.* *సంబంధిత అధికారులను ఆదేశించిన ఇంచార్జ్ కలెక్టర్.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 28* ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా ఇంచార్జీ కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. సోమ వారం రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్య క్రమంలో జిల్లా ఇంచార్జీ కలెక్టర్ , రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి లతో కలిసి...