ప్రజావాణి కథనానికి అధికారులస్పందన

  *విధుల్లో అలసత్వం వహించిన అంగన్వాడి టీచర్ పత్తి కవితకి మెమో జారీ* *దంతాలపల్లి సెక్టర్ సూపర్వైజర్ మంగాదేవి* దంతాలపల్లి సెప్టెంబర్ 29 (ప్రజావాణి) అంగన్వాడి సెంటర్లో విధి నిర్వహణలో అలసత్వం వహించిన దంతాలపల్లి మండలం కుమ్మరి కుంట్ల గ్రామం ఎస్సీ కాలనికి చెందిన రెండో అంగన్వాడి సెంటర్ అంగన్వాడి టీచర్ పత్తి కవిత , ఆయాకు మెమో జారీ చేసినట్టుగా దంతాలపల్లి సెక్టార్ సూపర్వైజర్ మంగాదేవి తెలియజేశారు.సోమవారం విధులకు సక్రమంగా హాజరు కాకుండా మధ్యాహ్నం 11:30 అయినా కూడా అంగన్వాడి సెంటర్ కు...