ప్ర‌జావాణి అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలి

*ప్ర‌జావాణి అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలి* *జిల్లా క‌లెక్ట‌ర్ సందీప్ కుమార్ ఝా* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 28(ప్రజావాణి): ప్ర‌జావాణిలో వివిధ స‌మ‌స్య‌లతో వచ్చే ప్ర‌జ‌ల అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా క‌లెక్ట‌ర్ సందీప్ కుమార్ ఝా అధికారుల‌ను ఆదేశించారు. సోమ‌వారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వ‌హించిన ప్ర‌జావాణిలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్ తో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఫిర్యాదులను స్వీకరించి, పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా (371) అర్జీలను క‌లెక్ట‌ర్...