ప్రజావాణి అర్జీల‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇవ్వాలి

*ప్రజావాణి అర్జీల‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇవ్వాలి* *ప్రజావాణిలో (481) దరఖాస్తుల స్వీకరణ* *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 21(ప్రజావాణి): జిల్లాలో వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన దరఖాస్తులను క్షుణ్ణంగా ప‌రిశీలించి, సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. సోమవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్‌షాలోంతో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* దరఖాస్తులను స్వీకరించారు. ఈ...