ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణ.
ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణ. చి ల్ల పల్లె గ్రామపంచాయతీలో ఘనంగా వేడుకలు. మన ప్రజావాణి. మంతని ప్రతినిధి. మంతని మండలo చిన్న పల్లె గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజాపాల దినోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచ్ గో ప్ సంతోష్ కుమార్ జెండా ఎగురవేసి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజాపాలన ప్రాధాన్యతను వివరించారు ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వ సేవలను మరింత సమర్థవంతంగా అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి వార్డ్ సభ్యులు అంగన్వాడి టీచర్స్ సరిత...