ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధి ప్రణాళిక
ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధి ప్రణాళిక VGPPలో సోషల్, సహజ వనరుల మ్యాపింగ్.. అవసరమైన పనుల గుర్తింపు ప్రజావాణి కూసుమంచి – సెప్టెంబర్ 28: కూసుమంచి మండలంలోని పలు గ్రామపంచాయతీల్లో వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక (VB-G RAM G–VGPP) కార్యక్రమం సోమవారం ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించారు. పోచారం, కిష్టాపురం, చౌటుపల్లి, బోడే తండా, గొరిల్లాపాడు తండా, అజ్మీర హనుమంతండా, మల్లాయిగూడెం, అగ్రహారం, కేశ్వాపురం, గట్టుసింగారం గ్రామపంచాయతీల్లో కార్యక్రమాలు చేపట్టారు. గ్రామాల్లోని ప్రజల అవసరాలు, మౌలిక వసతులు, సహజ వనరులు, సమస్యలను గుర్తించేందుకు సోషల్ మ్యాప్,...