ప్రజల భద్రతే పోలీసుల తొలి బాధ్యత

*ప్రజల భద్రతే పోలీసుల తొలి బాధ్యత!* స్టేషన్‌కు ఎస్పీ ఆకస్మిక తనిఖీ.. గ్రామాలపై నిఘా నుంచి రాత్రి గస్తీ వరకు సమీక్ష! 112కు కాల్ వస్తే ఆలస్యం వద్దు.. ఫిర్యాదుదారుడి సమస్యను ఓపికగా వినాలి! మాదకద్రవ్యాల కట్టడితో పాటు సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి! కేసముద్రం, సెప్టెంబర్ 26, ప్రజావాణి. పోలీసులు స్టేషన్‌లో ఉండటం మాత్రమే కాదు.. ప్రజల మధ్య ఉండాలి. గ్రామాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అత్యవసర సమయంలో ఒక్క ఫోన్‌కాల్‌కు స్పందించి అండగా నిలవాలి. పోలీస్‌–ప్రజల మధ్య నమ్మకమే బలమైన...