ప్రజల దాహర్తిని తీర్చిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి చండూర్ మండలం చామలపల్లి గ్రామంలో పూర్తి స్థాయి నీటి ఏద్దటి తో గ్రామప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ఎమ్మెల్యే తన సొంత నిధులతో బోరు వేయించడం జరిగింది. అదేవిదంగా ఈ బోరులో నీరు అధికంగా రావడంతో అట్టి విషయాన్నీ చండూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేకల సాగర్ రెడ్డి ద్వారా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దానితో ఎమ్మెల్యే ఆదివారం మోటార్...