ప్రజల ఇబ్బందులను గుర్తించి వీధి దీపాలు ఏర్పాటు చేసిన కౌన్సిలర్ నీరుగంటి శ్రీలత రమేష్
వీధి దీపాల సమస్యకు వెంటనే పరిష్కారం ప్రజల ఇబ్బందులను గుర్తించి వీధి దీపాలు ఏర్పాటు చేసిన కౌన్సిలర్ నీరుగంటి శ్రీలత రమేష్ ఎల్లంపేట, ప్రజావాణి: ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఓ వార్డులో కొన్ని రోజులుగా వీధి దీపాలు పనిచేయకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో వీధులు చీకటిగా మారడంతో ప్రజలు, వాహనదారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను స్థానికులు వార్డు కౌన్సిలర్ నీరుగంటి శ్రీలత రమేష్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల సమస్యపై ఆమె వెంటనే స్పందించి, సంబంధిత...