ప్రజలు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలి-దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

ప్రజలు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలి-దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ప్రజావాణి దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలంలోని వడియారం గ్రామంలో యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ వినాయక నవరాత్రి ఉత్సవాల్లో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొని విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన వినాయకుడి ఆశీస్సులు తీసుకుని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. యువసేన ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో చెగుంట మండల అధ్యక్షులు వడ్ల నవీన్...