ప్రజలు మెచ్చిన దేవుడు:రమేష్ రాయల్
ప్రజలు మెచ్చిన దేవుడు:రమేష్ రాయల్ అనంతపురం ప్రజావాణిప్రతినిది సెప్టెంబర్ 23:ఏ సమయంలోనైనా సాయం చేయడానికి నేనున్నానని భరోసానిస్తూ ఆర్థికంగా చేయూతనిస్తూ ప్రతి ఒక్క హృదయాలలో చిరస్థాయిగా నిలిచే నిజమైన దేవుడులా కొనియాడబడుతున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ యువ నాయకులు మున్నా నగర్ ప్రజలు మెచ్చిన ప్రజానాయకుడు రమేష్ రాయల్ పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రమేష్ రాయలు ఆధ్వర్యంలో పలువురికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మున్న నగర్ ప్రాంత ప్రజలు మాట్లాడుతూ రమేష్ రాయల్ కుటుంబం ఎప్పుడు సాయం...