ప్రజలకు సమస్యల పరిష్కారానికి గంటలేనా?*

*ప్రజలకు రోజుకు రెండు గంటలేనా?* *ఎల్లంపేట్ కమిషనర్ తీరుపై బీజేపీ నేత కంచుగంట మహేష్ విమర్శలు* *ప్రజలకు అందుబాటులో ఉండే సమయాన్ని పెంచాలని డిమాండ్* మేడ్చల్, ఎల్లంపేట్ మున్సిపాలిటీ కమిషనర్ ప్రజల వినతులు స్వీకరించేందుకు రోజుకు కేవలం రెండు గంటలు, సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటానని చెప్పడం హాస్యాస్పదమని బీజేపీ ఎల్లంపేట్ మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి కంచుగంట మహేష్ విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడం, మౌలిక సదుపాయాలు కల్పించడం మున్సిపల్ అధికారుల ప్రాథమిక బాధ్యత అని...