ప్రజలకు మెరుగైన వసతులే లక్ష్యం: మున్సిపల్ చైర్‌పర్సన్ లావుడ్యా శ్రీదేవి
అభివృద్ధి పథంలో నూతనకల్ ప్రజలకు మెరుగైన వసతులే లక్ష్యం: మున్సిపల్ చైర్‌పర్సన్ లావుడ్యా శ్రీదేవి ఎల్లంపేట్, సెప్టెంబర్ 16: ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని నూతనకల్ వార్డులను అంచెలంచెలుగా అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మున్సిపల్ చైర్‌పర్సన్ లావుడ్యా శ్రీదేవి రమేష్ నాయక్ తెలిపారు. మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి, స్థానిక కౌన్సిలర్ల సహకారంతో నూతనకల్‌లో అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని నూతనకల్ 16వ వార్డులో రూ.10 లక్షల వ్యయంతో అంతర్గత మురికి కాలువ...