ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు
ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు * బిఆర్ఎస్ అధ్యక్షులు కెసిఆర్ నాయకత్వంలో కేటీఆర్ పిలుపుమేరకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆదేశాల మేరకు * హుజురాబాద్ నియోజకవర్గంబండారి ప్రశాంత్ బిఆర్ఎస్ యూత్ నాయకులు జమ్మికుంట సెప్టెంబర్ 8 (ప్రజావాణి) కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని 420 హామీలు నెరవేరుస్తామని ప్రజలకు హామీలు ఇచ్చింది అయితే ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ప్రజలకు ఇచ్చిన మాటలను...