prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 9:10 pm Digital Edition : PRAJA VANI

ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు

* బిఆర్ఎస్ అధ్యక్షులు కెసిఆర్ నాయకత్వంలో కేటీఆర్ పిలుపుమేరకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆదేశాల మేరకు

* హుజురాబాద్ నియోజకవర్గంబండారి ప్రశాంత్ బిఆర్ఎస్ యూత్ నాయకులు

జమ్మికుంట సెప్టెంబర్ 8 (ప్రజావాణి)

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని 420 హామీలు నెరవేరుస్తామని ప్రజలకు హామీలు ఇచ్చింది అయితే ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ప్రజలకు ఇచ్చిన మాటలను ఎందుకు అమలు చేయడం లేదని బీఆర్‌ఎస్ ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులతో గొంతు నొక్కే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం
ప్రజల సమస్యలను ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడం ప్రతిపక్షాల బాధ్యత ప్రశ్నించిన ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేస్తామంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కుకు విలువ లేకుండా పోతుందిహామీలు అమలు చేయాలని ప్రశ్నించినందుకే బండారి ప్రశాంత్ ని అరెస్ట్ చేయడం అన్యాయంఆయనను వెంటనే విడుదల చేయాలని అరెస్ట్‌కు గల కారణాలను ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నాంఅక్రమ అరెస్టులతో బీఆర్‌ఎస్ గొంతును అణచలేరుప్రజల కోసం ప్రశ్నిస్తూనే ఉంటాం పోరాడుతూనే ఉంటాం