ప్రకాశం జిల్లా అభివృద్ధి బాటలో రహదారుల సమీక్ష
ప్రకాశం జిల్లా అభివృద్ధి బాటలో రహదారుల సమీక్ష జిల్లా కలెక్టర్ రాజబాబు జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి. రోడ్డు భవనాల శాఖ ఎస్ ఈ. రవి నాయక్. ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో సెప్టెంబర్ 26. ప్రకాశం జిల్లా అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే కుంట - రామాయపట్నం రహదారి నిర్మాణంపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రవాణా, రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి శ్రీ.కోన శశిధర్ శనివారం అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్...