పౌష్టికాహారంతో తల్లి బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యం

పౌష్టికాహారంతో తల్లి బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యం బైరాన్ పల్లి గ్రామ సర్పంచ్ బర్మా రాజమల్లయ్య మద్దూరు సెప్టెంబర్ 23, ప్రజా వాణి, మండలంలోని బైరాన్ పల్లి 2వ అంగన్వాడి కేంద్రంలో బుదవారం పోషణ మాసం అంగన్వాడి సూపర్వైజర్ రేణుక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సూపర్వైజర్ రేణుక మాట్లాడుతూ చిరుధాన్యాలు ఎక్కువగా ఉపయోగించాలని వంటలలో ఆయిల్ వాడకాన్ని తగ్గించాలని సుచించారు. అదే విధంగా గ్రామ సర్పంచ్ బర్మా రాజమల్లయ్య మాట్లాడుతూ పిల్లలకు ప్యాకెట్స్ ఇప్పించొద్దని ఆకుకూరలు,కూరగాయలు పండ్లు తీసుకోవాలనీ అన్నారు. తల్లులకు సమతుల ఆహారం...