పౌష్టికాహారంతోనే చిన్నారుల ఎదుగుదల సాధ్యం
పౌష్టికాహారంతోనే చిన్నారుల ఎదుగుదల సాధ్యం డి డబ్ల్యూ ఓ శారద, సి డి పి ఓ రమాదేవి మద్దూరు సెప్టెంబర్ 20, ప్రజా వాణి, అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు అందించే పౌష్టికాహారంతోనే చిన్నారుల ఎదుగుదల సాధ్యం అని డి డబ్ల్యూ ఓ శారద, సి డి పి ఓ రమాదేవి అన్నారు. మండలంలోని బైరాన్ పల్లి క్లస్టర్ పరిధిలోని దూలిమిట్ట అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు అన్న ప్రసన,అక్షరాభ్యాసం చేయించారు.అనంతరం వారు మాట్లాడుతూ పోషణ మాసం పురస్కరించుకొని అంగన్వాడి కేంద్రంలో అందించే సేవలపై తల్లులకు అవగాహన...